Chalona Lyrics❤️|Jawan | Shah Rukh Khan

Introduction (English): “Chalona” is a captivating song from the movie “Jawan,” sung by Adithya Rk & Priya Mali. The lyrics, composed by Chandrabose, beautifully depict the nuances of love. With the melodious music by Anirudh Ravichander, the song blends seamlessly with the performances of Shah Rukh Khan, Nayanthara, Vijay Sethupathi, and Deepika Padukone.

amazon lyrics

Introduction (Telugu): “చలోన” సినిమా “జవాన్” నుంచి ఒక ఆకర్షణీయ పాట, ఆదిత్య ఆర్కే & ప్రియ మాళి అందించే స్వరాలతో చిరునామా ఉంది. పదాలు, చంద్రబోసు ద్వారా ప్రేమ వారిగా వ్యక్తం చేసారు. ఆనిరుద్ధ్ రవిచంద్రని సంగీతం శ్రీదేవి, బాలయ్య మరియు శ్రీకాంత్ తో పరిపూర్ణంగా అద్వితీయంగా సమంజసం చేస్తుంది.

iphone giveaway free lyrics website

Song Details (English):

Chalona Song Lyrics (English)

Premalo haayi vundho
Premalo baadha vundho…
Nizamga edhi vunna
Nuvvenaa prema annaa

—————————————

amazonfreedealslyrics1

Premanu aape gattu ledhata
Guttu ledhata
Chuttu pakka choodabodhata
Premanu kolache parikaraalani
Saadhanaalani
Inkevaru kanipettaledhata

—————————————

O… chal chal chalona
Aa voopulone chalona
Aa vaipigaane chalona
Aapina pravaahaala
Parugaagunaa

—————————————

Ee preme dhyeyamai
Veyyella aaayuvai
Praanaala vaayuvai
Vellaali vegamai
Vegamai…

—————————————

Premalo theepi vundho
Premalo chedhu vundho
Nizamga edhi vunna
Nuvvenaa prema annaa

win amazon coupon lyrics

Premanu minche
Padhamu ledhataa
Padhavi ledhataa
Mandhi maarbalamedhi
Ledhataa

—————————————

Premanu aape shakthi
Ledhataa
Yukthi ledhataa
Modhale kaani
Poorthi kaadhataa

—————————————

O… chal chal chalona
Aa voopulone chalona
Aa vaipigaane chalona
Aapina pravaahaala
Parugaagunaa…

Nuvvante parimalaalu chindhe
Kavithala pusthakaanivanta
Neelo maatamaatakinkaa
Okko mudhdhu icchukunta

—————————————

Nuvve parimalaalu chindhe
Kavithala pusthakaanivanta
Neelo maatamaatakinkaa
Okko mudhdhu icchukunta

Ee preme dhyeyamai
Veyyella aaayuvai
Praanaala vaayuvai
Vellaali vegamai
Vegamai…

Chalona Song Lyrics (Telugu):

ప్రేమలో హాయి ఉందో
ప్రేమలో బాధ ఉందో…
నిజంగా ఏది ఉన్న
నువ్వేనా ప్రేమ అన్నా

—————————————

ప్రేమను ఆపే గట్టు లేదత
గుట్టు లేదత
చుట్టు పక్క చూడబోధత
ప్రేమను కొలచే పరికరాలని
సాధనాలని
ఇంకేవరు కనిపెట్టలేదత

ఓ… చల్ చల్ చలోన
ఆ వూపులోనే చలోన
ఆ వైపిగానే చలోన
ఆపిన ప్రవాహాల
పరుగాగునా

—————————————

ఈ ప్రేమే ధ్యేయమై
వేయ్యెల్లా ఆయువై
ప్రాణాల వాయువై
వెల్లాలి వేగమై
వేగమై…

ప్రేమలో తీపి ఉందో
ప్రేమలో చేదు ఉందో
నిజంగా ఏది ఉన్న
నువ్వేనా ప్రేమ అన్నా

—————————————

ప్రేమను మించి
పదము లేదటా
పదవి లేదటా
మంది మార్బలమేది
లేదటా

—————————————

ప్రేమను ఆపే శక్తి
లేదటా
యుక్తి లేదటా
మొదలే కాని
పూర్తి కాదటా

—————————————

ఓ… చల్ చల్ చలోన
ఆ వూపులోనే చలోన
ఆ వైపిగానే చలోన
ఆపిన ప్రవాహాల
పరుగాగునా…

—————————————

నువ్వంటే పరిమలాలు చిందే
కవితల పుస్తకానివంట
నీలో మాటమాటకింకా
ఒక్కొక్క ముద్దు ఇచ్చుకుంట

నువ్వే పరిమలాలు చిందే
కవితల పుస్తకానివంట
నీలో మాటమాటకింకా
ఒక్కొక్క ముద్దు ఇచ్చుకుంట

—————————————

ఈ ప్రేమే ధ్యేయమై
వేయ్యెల్లా ఆయువై
ప్రాణాల వాయువై
వెల్లాలి వేగమై
వేగమై…

Also read: Nachenura Nachenura song lyrics❤️| Priyamaina Neeku | Tarun

Source: Youtube

Leave a Comment