Murisipotunna Song Lyrics|Partner

Introduction (English): “Murisipotunna” is a captivating song from the movie “Partner,” featuring the soulful vocals of Sarath Santhosh and Padmaja Srinivasan. The heartfelt lyrics were written by Sri Harshsa Emani, while the melodious music was composed by Santhosh Dhayanidhi. The song finds its place in the movie that stars Aadhi Pinisetty and Hansika Motwani, creating a mesmerizing musical experience.

amazon lyrics

Introduction (Tamil): “முறிசிப்போடுன்ன” படத்திலிருந்து வரும் மனமார்ந்த பாடல், சரத் சந்தோஷ் மற்றும் பத்மஜா ஸ்ரீநிவாஸனின் அதிசய குரலுக்கு உரிய அமைதியை வழங்குகிறது. இதில் உள்ள கவிதைகள் ச்ரீ ஹர்ஷ்ஸா எமனி ஆகும், மேலும் இசை சந்தோஷ் தயானிதி அவர்களால் உருவாக்கப்பட்டுள்ளது. படத்தில் நடிப்பில் ஆதி பினிசெட்டி மற்றும் ஹன்சிகா மோத்வானி படிப்பில் இவ்வளவு மரிந்த இசை அனுபவத்தை உருவிக்கின்றது.

iphone giveaway free lyrics website

Song Details:

Murisipotunna Song Lyrics (English):

Arey enduku choosa ninnu
Ani tittesukunnaane
Ika tippane tippanu kannu
Ani vottesukunnaane

Nuvu nakki nakki undoddhe
Naa reppala sandullone
Tega tokki tokki aadoddhe
Naa chinni gunde paine
Hararey ento ee bhadha bagunde
Sariga chooste idhi prema laagunde

Arey enduku choosa ninnu
Ani tittesukunnaane
Ika tippane tippanu kannu
Ani vottesukunnaane

amazonfreedealslyrics1

Vevela taaralu aa edu vintalu
O chota cherite neela vuntindhe
Ennesi melikalo nee nadakalo
Arey neelaaga kadalave ye hamsalu
Naa manase golusai kattesunchave
Adi telisi telisi neetho vachane

Raave raakasi nuv o saari naakesi
Nuvve nachesi nannu ichesukunnane
Kalaya nijama gille choosale
Nijamani telisi malli kalalu kannane

Arey enduku choosa ninnu
Ani tittesukunnaa ra
Ika tippane tippanu kannu
Ani vottesukunnaa ra

Nen nakki nakki untara
Nee reppala sandhullone
Tega tokki tokki aadesta
Nee chitti gunde paine

Arerey ento ee bhadha bagundi raa
Sariga chuste idhi premalaa undiraa
Murisipotunna maimarachipotunna
Murisipotunna maimarachipotunna
Murisipotunna maimarachipotunna
Murisipotunna maimarachipotunna

Murisipotunna Song Lyrics (Telugu):

అరే ఎందుకు చూసా నిన్ను
అని తిట్టేసుకున్నానే
ఇక తిప్పనే తిప్పను కన్ను
అని వొత్తేసుకున్నానే

నువు నక్కి నక్కి ఉందొద్దే
నా రెప్పల సందుల్లోనే
తేగ తొక్కి తొక్కి ఆడొద్దే
నా చిన్ని గుండె పైనే

win amazon coupon lyrics

హరరే ఏంటో ఈ భద్ర బగుందే
సరిగా చూస్తే ఇది ప్రేమ లాగుందే

అరే ఎందుకు చూసా నిన్ను
అని తిట్టేసుకున్నానే
ఇక తిప్పనే తిప్పను కన్ను
అని వొత్తేసుకున్నానే

వెవేల తారాలు ఆ ఏదు వింతలు
ఒ చోట చెరితే నీల వుంటిందే
ఎన్నెసి మెలికలో నీ నడకలో
అరే నీలగా కదలవే ఏ హంసలు
నా మనసే గొలుసై కట్టేసుంచవే
అది తెలిసి తెలిసి నీతో వచ్చనే

రావే రాకసి నువ్ ఓ సారి నాకేసి
నువ్వే నచేసి నన్ను ఇచ్చేసుకున్ననే
కలయ నిజమ గిల్లే చూసలే
నిజమని తెలిసి మల్లి కలలు కన్ననే

అరే ఎందుకు చూసా నిన్ను
అని తిట్టేసుకున్నా రా
ఇక తిప్పనే తిప్పను కన్ను
అని వొత్తేసుకున్నా రా

నేన్ నక్కి నక్కి ఉంతారా
నీ రెప్పల సందుల్లోనే
తేగ తొక్కి తొక్కి ఆడేస్తా
నీ చిట్టి గుండె పైనే

అరేరే ఏంటో ఈ భద్ర బగుంది రా
సరిగా చూస్తే ఇది ప్రేమలా ఉందిరా
మురిసిపోతున్నా మైమరచిపోతున్నా
మురిసిపోతున్నా మైమరచిపోతున్నా
మురిసిపోతున్నా మైమరచిపోతున్నా
మురిసిపోతున్నా మైమరచిపోతున్నా

Also read: Nelanadiga Song Lyrics❤️| Priyamaina Neeku | Tarun, Sneha

Leave a Comment